మహిళల రిలే జట్టుకు నిరాశ
వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళళ 4X400 మీటర్ల రిలే జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన భూమిక, తాహుర, తనూ చౌదరి, థియా అరుముగమ్ బృందం.. రేసును 3 నిమిషాల 45.28 సెకన్లలో పూర్తిచేసి ఏడో స్థానంలో నిలిచింది.
యూజీన్ (యూఎస్ఏ): వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళళ 4X400 మీటర్ల రిలే జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన భూమిక, తాహుర, తనూ చౌదరి, థియా అరుముగమ్ బృందం.. రేసును 3 నిమిషాల 45.28 సెకన్లలో పూర్తిచేసి ఏడో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో యూఎస్ఏకు స్వర్ణం, ఆస్ట్రేలియాకు రజతం, బ్రిటన్‌కు కాంస్యం దక్కాయి.
మహిళల హైజంప్‌లో పతకంపై ఆశలు రేపిన భారత పూజ సైతం నిరాశపరిచింది.ఫైనల్లో ఆమె 1.84 మీటర్లే దూకగా ఆస్ట్రేలియా (1.92 మీ.), హంగేరి (1.90 మీ.), స్పెయిన్ (1.90 మీ.) అథ్లెట్లు టాప్-3లో నిలిచి పతకాలు గెలిచారు. 2022 ఎడిషన్ తర్వాత ఈ టోర్నీని భారత్ మూడు పతకాల (2 రజతాలు, ఒక కాంస్యం)తో ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

