సైనికుల మరణాలను దాస్తున్న అమెరికా?
ఇరాన్ యుద్ధంలో చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్యను ఆ దేశం దాచిపెడుతున్నదనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. సైనికుల మరణాలపై వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 22 మంది అమెరికా సైనికులు చనిపోయినట్టు ఆ కథనం పేర్కొన్నది.
- వాషింగ్టన్ పోస్టుసంచలన కథనం
న్యూయార్క్ : ఇరాన్ యుద్ధంలో చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్యను ఆ దేశం దాచిపెడుతున్నదనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. సైనికుల మరణాలపై వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 22 మంది అమెరికా సైనికులు చనిపోయినట్టు ఆ కథనం పేర్కొన్నది.
పెంటగాన్ పబ్లిక డాటాబేస్‌లో ఉన్న సంఖ్యకంటే నలుగురు ఎక్కువ ఉన్నారనేది ఈ కథనం సారాంశం. ఈ కథనంపై యూఎస్ రక్షణశాఖ మంత్రి పీట హెగ్సెత్ మండిపడ్డారు. వారు అమెరికా సైనిక మోహరింపుతో సంబంధం ఉన్న ఘటనల్లో కొందరు చనిపోయినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వాషింగ్టన్ పోస్టు అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

