గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు శాశ్వత నియంత్రణ
గ్రీన్‌ల్యాండ్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్ భద్రతపై వాషింగ్టన్కు శాశ్వత నియంత్రణ కల్పిస్తూ, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇకపై రష్యా, చైనా దేశాలు స్థావరాలు ఏర్పాటు చేయకుండా డెన్మార్క్‌తో ఒప్పందం జరిగిందన్నారు.
- డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్‌లతో ఒప్పందం
వాషింగ్టన్, సెప్టెంబర్ 19: గ్రీన్‌ల్యాండ్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్ భద్రతపై వాషింగ్టన్కు శాశ్వత నియంత్రణ కల్పిస్తూ, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇకపై రష్యా, చైనా దేశాలు స్థావరాలు ఏర్పాటు చేయకుండా డెన్మార్క్‌తో ఒప్పందం జరిగిందన్నారు.
ఇక నుంచి యూఎస్ శత్రుదేశాలకు గ్రీన్‌ల్యాండ్‌లో బేస్‌లు, సైనిక ఉనికి ఉండరాదని, తమ రాతపూర్వక అనుమతి లేకుండా సున్నిత పెట్టుబడులు పెట్టరాదని పేర్కొన్నారు. ఇది జీవితకాల ఒప్పందమని, ఇకపై ఈ ప్రాంతానికి చైనా, రష్యాలు బలగాలను పంపలేవని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

