Garrepalli | గర్రెపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా కల్లేపల్లి జానీ బాధ్యతల స్వీకరణ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కల్లేపల్లి జానీ శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
Garrepalli | సుల్తానాబాద్ రూరల్, జూలై 24 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కల్లేపల్లి జానీ శుక్రవారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా రమేష్, రాజశేఖర్ రెడ్డి, రాజిరెడ్డి, రమ, రాజిరెడ్డి, చక్రధర్, సరోజన, రాజు, తిరుపతి, రాజమల్లు, స్వరూప, పెద్ద రాజయ్య బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ జానీ మాట్లాడుతూ అందరి సహకారంతో సంఘం సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. రైతుల అభ్యున్నతికి పాటు పడతానన్నారు. అనంతరం చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈవో నవీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

