MLA Dr. Sanjay Kumar | జగిత్యాల రూరల్, జూన్ 21 : రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి గా నియమితులైనందున బాధ్యతలు స్వీకరించగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.