జగిత్యాల పట్టణంలో దొంగల హల్చల్
thieves | జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు.

జగిత్యాల : జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు. గమనించిన ఇంటి యజమాని లేచి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు.
ఉదయం4.30 నిమిషాల కు ఆ ఇంటికి దగ్గరలోని మిరియాల జగన్ రావు ఇంటి వెనుకాల నక్కిన దొంగలు అతను తలుపు తీసి బయట ఉన్న బాత్ రూములోకి వెళ్లాడు. బాత్ రూం బయట గడియ పెట్టారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన దొంగలు జగన్ రావు ప్యాంట్ జేబులో ఉన్న ఐదు వేలు తీసుకొని పారిపోయారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

