వైద్యులపై దాడులు చేయడమేంటి?
వైద్య వృత్తిపై దాడులు చేయడమేంటని ఐఎంఏ, తానా వైద్యులు ఆగ్రహించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్ల రిబ్బన్లు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కరీంనగర్ సీపీ గౌష్ఆలంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ మాట్లాడుతూ, ఆరు నెలల శిశువు మృతి చెందిందనే కారణంతో ఒక వైద్యుడిపై వందిలాది మంది దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
- ఆగ్రహించిన ఐఎంఏ, తానా వైద్యులు
- నల్ల రిబ్బన్లతో కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్లో నిరసన
కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 28: వైద్య వృత్తిపై దాడులు చేయడమేంటని ఐఎంఏ, తానా వైద్యులు ఆగ్రహించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్ల రిబ్బన్లు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కరీంనగర్ సీపీ గౌష్ఆలంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ మాట్లాడుతూ, ఆరు నెలల శిశువు మృతి చెందిందనే కారణంతో ఒక వైద్యుడిపై వందిలాది మంది దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
రోగుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా వైద్యులు పని చేస్తారని.. ప్రాణాలు తీయాలనే ఉద్దేశం ఎప్పటికీ ఉండదన్నారు. తానా జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్ మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి అమానుష సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలతో వైద్యుల ఆత్మైస్థెర్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నిరసన కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ మహేశ్, కోశాధికారి డాక్టర్ నీలిమ, వైద్యులు విజయేందర్‌రెడ్డి, బీఎన్ రావు, సురేశ్, గంగాధర్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ రాజుకుమార్, స్రవంతి, స్వప్న, రామ్మోహన్, రఘునాథ్, శ్రీలత, మోహన్‌రెడ్డి, ఝాన్సీ, హిమబిందు, విజయ్‌కుమార్, కృష్ణమూర్తి, వేణుగోపాల్, శివకుమార్, రవికాంత్, జే సురేష్‌కుమార్, జ్యోతి, తాత్విక, శ్రీలక్ష్మీ, శ్రవణ్, జాదవ్, సుధీర్, సునీల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- doctors
- IMA
- Medical profession
- TANA
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

