Mallapur | కరుణించు.. కరంటు ట్రాన్స్ఫార్మర్..!.. సామాజిక కార్యకర్త వెంకట రెడ్డి వినూత్న నిరసన
మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కరుణించు కరంట్ ట్రాన్స్ఫార్మర్ అంటూ ట్రాన్స్ఫార్మర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 4 : మల్లాపూర్ మండల కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నామని ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కరుణించు కరంట్ ట్రాన్స్ఫార్మర్ అంటూ ట్రాన్స్ఫార్మర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా అందుబాటులో ఉండాల్సిన విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. రాత్రి, పగలు సమయాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలుసు అని ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు .
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

