రాష్ట్ర అధ్యక్షుడిగా పరశురామ్‌గౌడ్
తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోడూరి పరశురామ్‌గౌడ్ ఏక్రగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వీరగోని పెంటయ్య సమక్షంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయనను ఎనుకున్నారు.
తెలంగాణచౌక్, ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోడూరి పరశురామ్‌గౌడ్ ఏక్రగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వీరగోని పెంటయ్య సమక్షంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయనను ఎనుకున్నారు. ఈ సందర్భంగా పురశురామ్గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు చిక్సిత కోసం అందించే ఆర్థిక సహాయం రూ.50 వేలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి గీత కార్మిక సొసైటీకి ఐదెకరాలతోపాటు ఈత వనం కోసం మొక్కలను ఉచితంగా అందించాలని కోరారు. అనంతరం నూతన అధ్యక్షుడిని గౌడ సంఘం నాయకులు ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు కలర్ సత్తన్న, మల్లేశం గౌడ్, రాజేశ్‌గౌడ్, లింగయ్య గౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

