కమాన్చౌరస్తా, మే 18: ఎప్సెట్-24 ఫలితాలల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల ఫౌండర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రైమ్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
ఈ క్రమంలో కళాశాలకు చెందిన జే హానికర్ అత్యుత్తమంగా 44వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. అలాగే పీ ప్రణయ్ 773, వీ ఆశ్లేష 1254, వీ శ్రీతేజ 1255, వై అశ్విత 1551, సీహెచ్ విగ్నేష్ 1624, అయేషా మహజబీన్ 1627, ఫిల్జా అతీక్ 1748, ఎస్ శ్రీలక్ష్మి 2159, ఎం హర్షవర్ధన్ 2280, ఎన్ గంగశ్రీ 2372, పీ శ్రీదీప 2682, సీహెచ్ రంజిత 2815, మదిహా ఫాతిమా 2913, ఎం ఆశిష్ 2954, కే రాణి 2998, వీ నాగజ్యోతి 3059, ఏ అర్షిత 3266, పీ స్మరణీ 3502, అంశారా సహర్ష్ 3877, అతిఫా షాతిమా 4012, ఎల్ ప్రతిమ 4101 తదితరులు ఉత్తమర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అత్యుత్తమ విద్యావిధానం, విద్యార్థులతో పట్టుదలతోనే ఈ ర్యాంకులు సాధ్యమైనట్టు చెప్పారు.