Home
Karimnagar
Even After Housewarming Ceremonies The Final Bill Is Not Being Issued Brs State General Secretary Jeevan Reddy
T Jeevan Reddy | గృహ ప్రవేశాలయినా ఫైనల్ బిల్లు రావడం లేదు.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్ రెడ్డి
గృహ ప్రవేశాలు అయినా ఫైనల్ బిల్లులు రాలేదని, ఒక వైపు దీపావళి సబరాలు అని చెప్పుడు బాగానే ఉందని, వెంటనే ఫైనల్ బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు.
T Jeevan Reddy | సారంగాపూర్, నవంబర్ 9 : గృహ ప్రవేశాలు అయినా ఫైనల్ బిల్లులు రాలేదని, ఒక వైపు దీపావళి సబరాలని చెప్పుడు బాగానే ఉందని, వెంటనే ఫైనల్ బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, బట్టపల్లి, లక్ష్మిదేవి పల్లి తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించి పలువురు భాదిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు కట్టుకోవాలంటే రూ.15 లక్షలవుతాయని, ఇస్తామని ప్రకటించిన రూ.5లక్షలు కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దీపాలు వెలిగించుకో అని చెప్పే పట్టింపు లేకుండా ఆ ఫైనల్ బిల్ ఇవ్వకపోవడంపై సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- final bill
- Jagityal
- Sarangapur
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

