MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డి అంటే గతంలో రేవంత్ రెడ్డి ఎంత ద్వేషించేవాడో చాలా మంది ఇంటర్నల్గా ఉన్నవాళ్లకు తెలుసున్నారు ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.
MLA Sudheer Reddy | నిన్న, మొన్న న్యూస్ పేపర్లలో జైపాల్ రెడ్డి మీద ఒక జిల్లా ఏర్పాటుచేయాలని, ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి లేని ప్రేమంతా ఒలకబోస్తున్నడని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి అంటే గతంలో రేవంత్ రెడ్డి ఎంత ద్వేషించేవాడో చాలా మంది ఇంటర్నల్గా ఉన్నవాళ్లకు తెలుసన్నారు.. జైపాల్ రెడ్డి పేరు తీస్తే ఏ విధంగా విరుచుకపడ్డడో, ఏవిధంగా పరుష పదజాలంతో తిడుతున్నడో సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న ఎక్కడా లేని ప్రేమ కనబరిచిండని అన్నారు. జైపాల్ రెడ్డి పచ్చి అవకాశవాది అని రేవంత్ రెడ్డి గతంలో తిట్టిన వీడియోను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిస్ ప్లే చేశారు.
జైపాల్ రెడ్డి పచ్చి అవకాశవాది అని రేవంత్ రెడ్డి గతంలో తిట్టాడు
కానీ ఈరోజు అదే జైపాల్ రెడ్డి పేరు మీద జిల్లా ఏర్పాటు చేస్తానని లేని ప్రేమ అంతా వలక పోస్తున్నాడు
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి https://t.co/spMXOIwLsr
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2026
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

