Karimnagar | కరీంనగర్లో కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు.
Karimnagar | ముకరంపుర, జులై 22 : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు.
ప్రైవేటీకరణను విరమించుకోవాలని, విద్యుత్ సంస్థల్లో అన్ని క్యాడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల న్యాయమైన 14 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారావు, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, యుగంధర్, సంతోష్, రంగు వెంకటనారాయణ, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

