Karimnagar | అద్విత లో ఆకట్టుకున్న ‘ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్’
విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో కేంద్రంగా ఉంచుతూ, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో “ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్” అనే థీమ్‌తో హెరిటేజ్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని లోయర్ సెకండరీ, హైస్కూల్ విద్యార్థులు ముందుండి నిర్వహించారు.
Karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 11 : విద్యార్థులను అభ్యాస ప్రక్రియలో కేంద్రంగా ఉంచుతూ, అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో “ఎకోస్ ఆఫ్ ట్రైబ్స్” అనే థీమ్‌తో హెరిటేజ్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని లోయర్ సెకండరీ, హైస్కూల్ విద్యార్థులు ముందుండి నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా బాధ్యతలు తీసుకుని వివిధ గిరిజన సంస్కృతులను ఆకర్షణీయ ప్రదర్శనలు, పరిశోధన ఆధారిత ప్రెజెంటేషన్లు, కళాత్మక ఆవిష్కరణల ద్వారా అందించారు.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనుదీప్ సౌగాని మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనను పెంపొందించడంతో పాటు ప్రపంచ అవగాహన, సాంస్కృతిక వైవిధ్యంపై గౌరవాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ప్రిన్సిపాల్ మాధురి శ్వేత, వైస్ ప్రిన్సిపాల్ దివ్య ఎం మాట్లాడుతూ, ఈ కార్యక్రమం అనుభవాత్మక అభ్యాసానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన క్లబ్ ఇన్‌చార్జ్‌లు, గ్లోబల్ పర్స్పెక్టివ్ ఫెసిలిటేటర్ నితీష, హ్యూమానిటీస్ ఫెసిలిటేటర్ ప్రణవ్‌లను ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

