Sircilla | దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకం.. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్
దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు.
Sircilla | కలెక్టరేట్, జూలై 4 : దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, సమాజ అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

