కల్యాణలక్ష్మితో భరోసా
సీఎం కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం ఎన్నో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు.
- నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
- 96 మందికి చెక్కుల పంపిణీ
గంభీరావుపేట, జనవరి 12: సీఎం కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం ఎన్నో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట మండలంలోని 96 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి తహసీల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కేజీ టూ పీజీ విద్యాలయ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. విద్యాలయంలో అందిస్తున్న వసతులపై వారు విద్యార్థులతో మాట్లాడారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యతో కలిసి వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, సర్పంచ్ కటకం శ్రీధర్, వైస్ ఎంపీపీ దోసల లత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు అహ్మద్, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్ రెడ్డి, లతారెడ్డి, గంద్యాడపు రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

