చేనేత వస్ర్తాలను ఆదరించాలి
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్‌ను ఆమె చాంబర్లో కలిశారు.
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్‌ను ఆమె చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులను పరిశీలించి, కార్మికుల నైపుణ్యాన్ని కొనియాడారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులంతా చేనేత వస్ర్తాలు ధరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే, ప్రజావాణి సమయంలో కలెక్టరేట్లో చేనేత వస్ర్తాల స్టాళ్లు ఏర్పాటు చేసుకుని, విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడీ చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

