Home
Karimnagar
Cm Revanth Reddys Foundation Stone Plaque For A Storeroom Officials Secure The Plaque Located Within The Premises Of The Rajanna Temple
Vemulawada | స్టోర్ రూమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శిలాఫలకం.. రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న శిలాఫలకాన్ని భద్రపరిచిన అధికారులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన శిలాఫలకాన్ని సీఎం వేసిన శిలాఫలకాన్ని పక్కన పడేశారు అనే కథనం ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితం కాక రాజన్న ఆలయ అధికారులు స్పందించారు.
- నమస్తే తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు
Vemulawada |వేములవాడ, అక్టోబర్ 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన శిలాఫలకాన్ని సీఎం వేసిన శిలాఫలకాన్ని పక్కన పడేశారు అనే కథనం ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితం కాక రాజన్న ఆలయ అధికారులు స్పందించారు. వేములవాడ రాజన్న ఆలయ పునరుద్ధరణ కోసం రూ.76 కోట్లతో చేపడుతున్న పనులకు సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 2024న వేములవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులు కొనసాగుతున్న తరుణంలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి వేసిన శిలాఫలకాన్ని అధికారులు తీసి గేటుకి అడ్డంగా బయట పడేశారు. ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో మంగళవారం రాజన్న ఆలయ అధికారుల బృందం చేరుకొని శిలాఫలకాన్ని శుభ్రపరచడమే కాకుండా చెక్క ఫ్రేమ్ తో తయారు చేసి స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
Nutrition | పోషకాహారం అధికంగా తీసుకోవడం లేదా వ్యాయామ తీవ్రత.. గుండె జబ్బులకు ఏది కారణం..?
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

