Chepyala Rajeswara Rao | కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 31 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను బీఆర్ఎస్ నాయకుడు చెప్యాల రాజేశ్వరరావు హైదరాబాదులో బుధవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ పటిష్టతకు పని చేయాలని రాజేశ్వరరావుకు కేసీఆర్ సూచించారు.