Peddapalli | పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Peddapalli | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
పెద్దపల్లి కమాన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లకుండా పెద్దపల్లి ( Peddapalli ) లో బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియ జేసేందుకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో మోబిన్, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, రెవెల్లి స్వామి, బేక్కం ప్రశాంత్, దిలీప్ కాట్రి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- arrest
- BRS
- BRS leaders
- Peddapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

