Chigurumamidi | చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామసభలు
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీలో ఆసక్తిగల అభ్యర్థులతో మాట్లాడి జాబితాన్ని స్వీకరించారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 27 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీలో ఆసక్తిగల అభ్యర్థులతో మాట్లాడి జాబితాన్ని స్వీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఇంటింటా తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు. బరిలో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, భూమిరెడ్డి, సత్యనారాయణ, ఎస్కే సిరాజ్, రమేష్, సంపత్ రెడ్డి, వెంకటేశం, రాజయ్య, సదానందం, సంపత్, శ్రీనివాస్, ప్రమీల, సరవ్వ, వజ్రవ్వ, ఆంజనేయులు, ముత్యాలు, శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

