Dharmaram | ధర్మారం మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంతో పాటు కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో సంయుక్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
Dharmaram | ధర్మారం, ఆగస్టు 7 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంతో పాటు కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో సంయుక్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
ఈ ఉత్సవాలకు ఐసీడీఎస్ సూపర్వైజర్ బ్లాండీన హాజరై తల్లులు, బాలింతలు, గర్భవతులకు తల్లి పాల విశిష్టత గురించి వివరించారు. పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు వల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు బుర్ర రేణుక, మంగ రాణి, అరుణ, బుచ్చవ్వ, కవిత, ఆయాలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

