Challur | చల్లూరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి
వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ 94వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
Challur | వీణవంక, మార్చి 23 : వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ 94వ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విప్లవ వీరకిషోరాలు భగత్‌సింగ్, రాజ్‌గురుతో పాటు మహనీయుల చరిత్రను ప్రభుత్వ పుస్తకాల్లో ప్రభుత్వ అంశాలుగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవియాదవ్, నాయకులు గుంపుల సంపత్, ఎండీ సమరొద్దీన్, జి.సంపత్, పోచాలు, పొన్నాల సది, సమ్మయ్య, యోబు, శ్రీనివాస్, మల్లారెడ్డి, గడ్డం కుమార్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Bhagat Singh
- Challur
- CPM
- Karimnagar
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

