Chigurumamidi | రేకొండలో బెల్ట్ షాపుల నిషేధం.. గ్రామ సభలో తీర్మానం చేసిన పాలకవర్గం
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో బెల్ట్ షాపుల అమ్మకంపై నిషేధిస్తూ గ్రామసభలో సర్పంచ్ అల్లేపు సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Chigurumamidi | చిగురుమామిడి, జూలై 7 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో బెల్ట్ షాపుల అమ్మకంపై నిషేధిస్తూ గ్రామసభలో సర్పంచ్ అల్లేపు సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాకాలంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించాలని, ఇంటింటా మొక్కలు నాటాలని తీర్మానించారు.
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు గాను పాగింగ్ మిషన్ కొనుగోలుకు తీర్మానించారు. గ్రామపంచాయతీకి అదనంగా ముగ్గురి సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. నెలరోజుల్లోగా గ్రామంలో పూర్తిస్థాయిలో బెల్ట్ షాపులను అమ్మకాలు నిలిపివేయాలి బెల్ట్ షాప్ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సర్పంచ్ సంపత్ తెలిపారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ బిల్లా సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

