‘కుట్టు మిషన్ల’కు దరఖాస్తుల ఆహ్వానం
వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అందజేస్తున్న కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎం అనిల్ప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 14 : వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అందజేస్తున్న కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎం అనిల్ప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన బీసీ మహిళలు గడువులోగా తమ దరఖాస్తులను http://tgobmms.cgg.gov.in/వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

