Road Accident | రోడ్డు ప్రమాదంలో 45 రోజుల చిన్నారి మృతి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఐతుపల్లికి చెందిన 45 రోజుల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గ్రామానికి చెందిన బొమ్మగోని కిషన్-కవిత దంపతుల 45 రోజుల కుమార్తెకు జ్వరం రావడంతో గురువారం కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స చేయించి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నారు.
Road Accident | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఐతుపల్లికి చెందిన 45 రోజుల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గ్రామానికి చెందిన బొమ్మగోని కిషన్-కవిత దంపతుల 45 రోజుల కుమార్తెకు జ్వరం రావడంతో గురువారం కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ లో చికిత్స చేయించి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట వద్ద కవిత చున్నీ బైక్ చక్రంలో తల్లీకూతుళ్లు కిందపడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

