గంగాధర, సెప్టెంబర్ 7: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలాగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపల్లి, హిమ్మత్‌నగర్, వెంకంపల్లి, ఉప్పరమల్యాల, కాసారం, తాడిజెర్రి, మంగపేట గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు టీఆర్ఎస్ గ్రామకమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వెంకంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా గుండవేణి ఐలయ్య, ఉపాధ్యక్షులుగా రమేశ్, రాములు, ప్రధాన కార్యదర్శులుగా లింగయ్య, వెంకటేశం, కార్యదర్శులుగా ఐలయ్య, కొమురయ్య, ఎల్లమ్మ, ప్రచార కార్యదర్శులుగా లచ్చయ్య, కొమురయ్య, కోశాధికారిగా మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా గంగరాజు, మొండయ్య, రాజయ్య, వీరయ్య, ఎల్లయ్య, కొమురయ్య, లచ్చయ్య, పీ లచ్చయ్య, మల్లయ్య ఎన్నికయ్యారు. ఉప్పరమల్యాల అధ్యక్షుడిగా దోమకొండ సుధాకర్, ఉపాధ్యక్షులుగా గోపాల్‌రెడ్డి, కొమురయ్య, ప్రధాన కార్యదర్శులుగా రాజమల్లు, మల్లేశం, కార్యదర్శులుగా రత్నాకర్, సత్తయ్య, లచ్చయ్య, ప్రచార కార్యదర్శులుగా కొమురయ్య, లక్ష్మీనర్సయ్య, కోశాధికారిగా నర్సింహారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా భూమయ్య, అనిల్‌కుమార్, బాబు, భారతమ్మ, తిరుపతి, ఎండీ రిజాజ్, సాయగౌడ్, సత్తయ్య, ఓదెలు ఎన్నికయ్యారు.
కాసారం అధ్యక్షుడిగా సాయిని ఐలయ్య, ఉపాధ్యక్షులుగా రాజమల్లు, సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా రెడ్డి, పెద్ద కొమురయ్య, కార్యదర్శులుగా మల్లేశం, బీ మల్లేశం, సాగర్, ప్రచార కార్యదర్శులుగా తరుణ్, రాజమల్లు, కోశాధికారిగా మహేందర్, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, రాజేశం, రాజమల్లు, గంగమల్లు, ఆంజనేయులు, అంజయ్య, లచ్చయ్య, సత్తయ్య, గణేశ్‌ను ప్రకటించారు. గోపాల్రావుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాసూరి సంజీవ్, ఉపాధ్యక్షుడిగా పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా లింగయ్య, కార్యదర్శిగా మహేందర్, ప్రచార కార్యదర్శిగా ఐలయ్య, కోశాధికారిగా సతీశ్, కార్యవర్గ సభ్యులుగా హన్మాండ్లు, ఎల్లయ్య, బాలయ్య, వెంకటేశం, పీ లచ్చయ్య, ఎన్ లచ్చయ్య, ఆర్ లచ్చయ్య ఎన్నికయ్యారు. తాడిజెర్రి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీరాం మహేందర్, ఉపాధ్యక్షులుగా రాజేందర్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా మల్లేశం, రమణారెడ్డి, కార్యదర్శులుగా మల్లారెడ్డి, మల్లయ్య, లింగయ్య, ప్రచార కార్యదర్శులుగా నర్సింగం, ఆగవరెడ్డి, కోశాధికారిగా ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులుగా మల్లయ్య, మహేశ్, రవీందర్, సత్యనారాయణరెడ్డి, తిరుపతి, నరేందర్, విజయ్, లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. హిమ్మత్‌నగర్ అధ్యక్షుడిగా బండారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా శంకర్, భూమయ్య, ప్రధాన కార్యదర్శులుగా లచ్చయ్య, అనిల్, కార్యదర్శులుగా శంకర్, రాము, మల్లేశం, కోశాధికారిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా భూమయ్య, సుమలత, లలితమ్మ ఎన్నికయ్యారు. మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఒడ్డెపెల్లి దేవేందర్, ఉపాధ్యక్షులుగా నర్సయ్య, హన్మంతు, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, మల్లేశం, కార్యదర్శులుగా రవి, తిరుపతి, మల్లారెడ్డి, ప్రచార కార్యదర్శులుగా నర్సయ్య, మల్లేశం, కిష్టారెడ్డి, శ్రీనివాస్, వేణు, మల్లయ్య ఎన్నికయ్యారు. ఇక్కడ ఆయా గ్రామాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని చేగుర్తి, దుర్శేడ్ గ్రామాల్లో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు కాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చేగుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడి గాండ్ల కొమురయ్య, ఉపాధ్యక్షుడి మూల రమేశ్, కార్యదర్శిగా పంబాల సంపత్, సంయుక్త కార్యదర్శిగా కటుకం గణేశ్, కోశాధికారిగా కాంపెల్లి రవీందర్, కార్యవర్గ సభ్యులుగా పొట్యాల శంకరయ్య, మూల శ్రీనివాస్, భూత్కూరి శంకర్, మారం ఐలయ్య, గాండ్ల రాజు, ఎల్కపెల్లి అంజయ్య, ఎండీ కవజలుద్దీన్ ఎన్నికయ్యారు. యూత్ అధ్యక్షుడిగా ఎల్కపల్లి ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా ఆకుల సాయి, కార్యదర్శిగా సత్తు సాయి, సంయుక్త కార్యదర్శిగా గాండ్ల సంతోశ్, కోశాధికారిగా మల్లెత్తుల మహేశ్, కార్యవర్గ సభ్యులుగా మూల శ్రీకాంత్, భూసారం వినీత్, ఇట్నేని జీవీ, పూదరి శ్రీనివాస్, గోలి ప్రశాంత్, గాలిపెల్లి సంపత్, బాడిశెట్టి రామ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎల్కపెల్లి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడిగా జంగం రాజేశం, కార్యదర్శిగా కాంపెల్లి సంపత్, సంయుక్త కార్యదర్శిగా గాలిపెల్లి సంపత్‌కుమార్, కోశాధికారిగా జక్కినపెల్లి రాజు, కార్యవర్గ సభ్యులుగా కల్లెపల్లి సంపత్, కాంపెల్లి రాములు, కాంపెల్లి శ్రీనివాస్, ఎల్కపెల్లి రమేశ్, దుర్గం గణేశ్, గాలిపెల్లి రాకేశ్, ఎల్కపెల్లి రమేశ్, కాంపెల్లి వెంకటేశం, ఎల్కపెల్లి విశాల్, చామనపల్లి నాంపెల్లి, కాంపెల్లి లింగమూర్తి, ఎల్కపెల్లి సాగర్ ఎన్నికయ్యారు.
మహిళా అధ్యక్షురాలిగా మూల సరిత, ఉపాధ్యక్షురాలిగా శంకరమ్మ, కార్యదర్శిగా కాటాగోని లావణ్య, సంయుక్త కార్యదర్శిగా పోతరాజుల భాగ్యలత, కోశాధికారిగా సత్తు పావని, కార్యవర్గ సభ్యులుగా పంబాల గట్టవ్వ, కాలువ కమల, కోటగిరి పద్మ, కాంపెల్లి మాధవి, ఎల్కపెల్లి భాగ్యలత ఎన్నికయ్యారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా మూల వెంకటేశం, ఉపాధ్యక్షుడిగా గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శిగా కారుకూరి రమేశ్, సంయుక్త కార్యదర్శిగా గుర్రం బాబు, కోశాధికారిగా మారం రవి, కార్యవర్గ సభ్యులుగా మేడి సంపత్, గాండ్ల కనకయ్య, ఇట్నెని శేఖర్, గాండ్ల చిన్న కొమురయ్య, భూసారం ఓదెలు, భూసారం కొమురయ్య, మల్లెత్తుల కనకయ్య, వెంకటయ్య ఎన్నికయ్యారు. రైతు విభాగం అధ్యక్షుడిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా గుర్రాల మనోజ్, కార్యదర్శిగా గాలిపెల్లి ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శిగా చామనపల్లి రఘుపతి, కోశాధికారిగా మొండయ్య, కార్యవర్గ సభ్యులుగా ఎల్కపెల్లి శ్రీనివాస్, బొంపెల్లి కొమురయ్య, సత్తు అశోక్, మూల గోపాల్, ఎల్కపెల్లి శివకుమార్, పంబాల బాలయ్య, పంబాల అంజయ్య, పంబాల కొమురయ్య ఎన్నికయ్యారు.
దుర్శేడ్‌లో..
దుర్శేడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామోజు తిరుపతి, ఉపాధ్యక్షుడిగా గొల్లె సంతోష్, కార్యదర్శిగా ముత్తునూరి రాజ్‌కమల్, సంయుక్త కార్యదర్శిగా గుండేటి అనిత, కోశాధికారిగా కోరుకంటి ప్రభావతి, ప్రచార కార్యదర్శిగా గుండెటి కుమార్, కార్యవర్గ సభ్యులుగా కోరుకంటి వెంకటేశ్వర్రావు, కాల్వ అంజయ్య, గౌడ నర్సయ్య, బెజ్జంకి సతీశ్, దుర్గం పద్మ, బోగ రమాదేవి, యూత్ అధ్యక్షుడిగా నేరేళ్ల మహేశ్, ఉపాధ్యక్షుడిగా మల్లెపూల మధు, కార్యదర్శిగా గొల్లె విజయ, సంయుక్త కార్యదర్శిగా భూసారపు కొమురయ్య, కోశాధికారిగా పుట్ట ప్రశాంత్, ప్రచార కార్యదర్శిగా అక్కపెల్లి అమర్, కార్యవర్గ సభ్యులుగా భూసారపు రాజమల్లు, భూసారపు పరశురాములు, అక్కపెల్లి భూమయ్య, మల్లారపు స్వప్న, కోముండ్ల అనిల్ ఎన్నికయ్యారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా పూదరి మహేశ్, ఉపాధ్యక్షుడిగా పొలగాని అంజయ్య, కార్యదర్శిగా పూదరి సరిత, సంయుక్త కార్యదర్శిగా పొలగాని సమత, కోశాధికారిగా పొలగాని సమత, ప్రచార కార్యదర్శి భూసారపు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా పుట్ట రాజు, ఆవుల సంపత్, వేల్పుల సంపత్, పూదరి రాములు, పూదరి కరుణాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గొల్లె పవన్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా అక్కపెల్లి ప్రదీప్‌కుమార్, కార్యదర్శిగా అక్కపెల్లి ఉమ, సంయుక్త కార్యదర్శిగా దుర్గం సరస్వతి, కోశాధికారిగా జాడి గీత, ప్రచార కార్యదర్శిగా గొల్లె సారయ్య, కార్యవర్గ సభ్యులుగా అక్కపెల్లి శ్రీనివాస్, భక్తుల మల్లేశం, భక్తుల కనకలక్ష్మి, గొల్లె సమ్మక్క, మహిళా విభాగం అధ్యక్షురాలిగా శ్రీరామోజు సరిత, ఉపాధ్యక్షురాలిగా అక్కపెల్లి లక్ష్మి, కార్యదర్శిగా గాజుల రాజు, సంయుక్త కార్యదర్శిగా మల్లెపూల మమత, కోశాధికారిగా ముత్తునూరి సుజాత, ప్రచార కార్యదర్శిగా పూదరి సమత, కార్యవర్గ సభ్యులుగా బండారి భూమక్క, గొల్లె రాజ్యలక్ష్మి, తంగళపల్లి ఉమ, గొల్లె సునంద, రాంటెంకి శోభ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, నాయకులు ఎల్కపల్లి మోహన్, గాండ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.