మనిషికి మరణాన్ని దేవుడు దేని ప్రాతిపదికన నిర్ణయిస్తాడు? జీవితకాలం పూర్తి కాకుండానే అర్ధాయుష్యుతో కొందరిని ఎందుకలా ముందే తీసుకెళతాడు? దేవుడికి ఒక ‘ప్రొటోకాల్’ అంటూ ఉండదా? ఇది అన్యాయం కాదా?
డి.శ్రీకాంత్‌కుమార్, బెంగళూర్
విను కర్మం బొనరించును
జననము మరణంబు నదియ సౌఖ్యము దుఃఖం
బును గావించుం దన చే
సిన దానింబడక పోవ శివునికి వశమే? ॥
డా॥ శాస్త్రుల
రఘుపతి
94937 10552