శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 17, 2021 , 02:53:26

మైలారం గుహలను పరిశీలించిన ఎస్పీ

మైలారం గుహలను పరిశీలించిన ఎస్పీ

గణపురం, ఫిబ్రవరి 16 : మండలంలోని మైలారం గ్రామంలో ఉన్న నల్ల గుహలను ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌  మంగళవారం పరిశీలిం చారు. గ్రామాన్ని అనుకుని మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గుహల లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. గుహలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఎస్పీ వెంట ఎస్సై రాజన్‌ బాబు, సర్పంచ్‌ నల్లని అరుణాతిరుపతి, ఉప సర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి, భూక్యా సమ్మయ్య ఉన్నారు.   


VIDEOS

logo