Jangaon
- Dec 10, 2020 , 06:06:06
VIDEOS
యాసంగి సాగులో రైతులు బిజీ

- వరినాట్ల కోసం పొలం పన్నుల్లో అన్నదాతలు
- కూలీలకు చేతినిండా పని
జనగామ రూరల్, డిసెంబర్ 9 : యాసంగి సీజన్‌కు సంబంధించిన పంటల సాగులో రైతులు బిజీగా మారారు. మండలంలో ఎక్కడ చూసినా గోదావరి జలాలు, వర్షపు నీటితో కళకళలాడుతున్న చెరువులు, కుంటలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటల సాగుపై దృష్టిసారించారు. వ్యవసాయానికి సర్కారు ఉచిత విద్యుత్ ఇస్తుం డడంతో రైతుల సమస్యలు తీరాయి. రైతుబంధు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలు పంటల పెట్టుబడికి ఇస్తుండడంతో ఉపయోపడుతున్నాయి. సీ మాంధ్ర పాలనలో తెలంగాణలో రై తుల సమస్యలను పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిరంతర విద్యుత్‌తోపాటు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇస్తుండడంతో పంటలు పండిస్తున్నామని పలువురు రైతులు చెప్పారు. మరోవైపు పలు గ్రామాల్లో యాసంగి వరినాట్ల జోరు కొనసాగుతున్నది.
తాజావార్తలు
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అనుమతి
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
MOST READ
TRENDING