మునుపటిలా అదనపు సుంకాలు విధిస్తాం.. భారత్‌కు అమెరికా హెచ్చరిక
అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు.
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్‌లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు. అదనపు సుంకాలు విధించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా 301 సెక్షన్ కింద ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా, భారత్-అమెరికా మొదటి విడత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)ను ఖరారు చేసుకునేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో గ్రీర్ చర్చలు జరిపారు. వాణిజ్య ఒప్పంద ఖరారుకు అతి దగ్గరలో ఉన్నట్టు ప్రకటించారు.
ట్రంప్ సుంకాల హెచ్చరిక
అమెరికన్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్ను విధించే ఏ దేశం నుంచైనా వచ్చే అన్ని వస్తువుల పైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- supreme court
- Tariffs
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

