Mark Rubio | ఇండియాకు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో
కోల్‌కతాలోని సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్‌ను సందర్శించడంతో భారతదేశంలో తన తొలి నాలుగు రోజుల అధికార పర్యటనను ప్రారంభించారు.
హైదరాబాద్ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశానికి చేరుకున్నారు. శనివారం కోల్‌కతాలోని సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్‌ను సందర్శించడంతో భారతదేశంలో తన తొలి నాలుగు రోజుల అధికార పర్యటనను ప్రారంభించారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో రూబియోకు ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ సుమారు గంటసేపు గడిపారు. మదర్ హౌస్‌ను సందర్శించిన అనంతరం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్వహిస్తున్న నిర్మల శిశు భవన్ అనే అనాథాశ్రమాన్ని సందర్శించారు. నగరంలోని విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించారు.
మే 23 నుంచి మే 26 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సహకారం, క్వాడ్ (QUAD) సమావేశాలపై భారత నాయకులతో చర్చలు జరపనున్నారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని గతంలోనే ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

