భారత్‌పై అమెరికా ప్రశంసలు..!

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని మెచ్చుకున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకున్నదని అమెరికా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ ఇవాళ్టి నుంచి గురువారం వరకు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ ప్రకటన చేసింది.
జాన్ కెర్రీ ఏప్రిల్ 5 నుంచి 8 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌లతో కెర్రీ భేటీ కానున్నారు. పర్యావరణ మార్పుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేసే విషయమై జాన్ సంప్రదింపులు జరుపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలతో చర్చలు జరుపనున్నారు. కాగా ఈ నెల 22, 23 తేదీల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ సహా ఇతర దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యావరణ సదస్సును నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Evironment
- India
- John kerry
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

