మునీర్ హత్యకు మొస్సాద్ స్కెచ్
అమెరికా-ఇరాన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో బ్రెజిల్ పాత్రికేయుడొకరు సంచలన విషయాన్ని వెల్లడించారు.
జెనీవా: అమెరికా-ఇరాన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో బ్రెజిల్ పాత్రికేయుడొకరు సంచలన విషయాన్ని వెల్లడించారు.
చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ మిలిటరీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ సహా మొత్తం పాక్ ప్రతినిధి బృందాన్ని హతమార్చడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రణాళిక వేసిందని బ్రెజిల్ పరిశోధక పాత్రికేయుడు, భౌగోళిక వ్యూహరచన నిపుణుడైన పెపె ఎస్కోబార్ ఆరోపించారు. మొస్సాద్ దాడి గురించి తెలిసిన పాక్ మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్కు నేరుగా హెచ్చరిక జారీ చేసిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

