Home
International
Us Company Awards Rs 210 Crore To Employee Whose Newborn Died After Work From Home Denial
‘వర్క్ ఫ్రం హోం’ నిరాకరణ.. కంపెనీకి 200 కోట్లు ఫైన్
గర్భంతో ఉన్న ఉద్యోగిని ‘వర్క్ ఫ్రం హోం’ అడగ్గా, అందుకు సదరు కంపెనీ నిరాకరించింది. దీంతో ఆమె ప్రసవం ‘రిస్క్'గా మారింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డ కొద్ది గంటల్లోనే చనిపోవటంతో.. బాధితురాలి కుటుంబం షాక్కు గురైంది.
వాషింగ్టన్ : గర్భంతో ఉన్న ఉద్యోగిని ‘వర్క్ ఫ్రం హోం’ అడగ్గా, అందుకు సదరు కంపెనీ నిరాకరించింది. దీంతో ఆమె ప్రసవం ‘రిస్క్’గా మారింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డ కొద్ది గంటల్లోనే చనిపోవటంతో.. బాధితురాలి కుటుంబం షాక్కు గురైంది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆమె పనిచేస్తున్న కంపెనీకి భారీ జరిమానా విధించింది.
బాధితురాలికి 22.5 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.200 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో 2021లో ఈ ఘటన చోటుచేసుకోగా, కోర్టు ఈనెల 19న తీర్పు చెప్పింది. బాధితురాలు చెల్సియా వాల్స్కు వర్క్ ఫ్రం హోం ఇచ్చి వుంటే.. ఆమె ప్రసవం మరోలా ఉండేదని కోర్టు భావించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

