అమెరికాలో మెరుపు దోపిడీ… 2 నిమిషాల వ్యవధిలో రూ.17 కోట్ల అపహరణ
అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన జరిగింది.
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన జరిగింది. కేవలం 90 సెకన్ల వ్యవధిలో సుమారు రూ.17 కోట్ల విలువైన నగలు, వజ్రాలు, ఖరీదైన గడియారాలను దోచుకున్నారు.
గురువారం స్టోర్‌కు కొద్ది సేపు తాళం వేసి లోపల వేరే పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండగా, మాస్కులు ధరించిన నలుగురు దుండగులు ముందు భాగంలో లాక్ చేసి ఉన్న గ్లాస్ డోర్‌ను సుత్తులతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

