కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ.. ఇవాళ కాబూల్లో భారీ ప్రదర్శన జరిగింది. ఆ నిరసన ప్రదర్శనకారులపై తాలిబన్లు కాల్పులకు దిగారు. యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సుమారు 70 మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. కాబూల్లో ఉన్న పాకిస్తానీ ఎంబసీ ముందు ఈ నిరసన ప్రదర్శన జరిగింది.
#WATCH | Afghan nationals including women raise slogans like "Death for Pakistan, Azadi " outside the Pakistan embassy in Kabul, Afghanistan pic.twitter.com/On1XdfIc5u
— ANI (@ANI) September 7, 2021