Balochistan: బలోచిస్తాన్లో సూసైడ్ బ్లాస్ట్.. 52 మంది మృతి.. 100 మందికి గాయాలు
Balochistan: బలోచిస్తాన్లోని ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ లో సుమారు 34 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు. అల్ఫలా రోడ్డు వద్ద ఉన్న మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ తీసేందుకు జనం గుమ్మిగూడారు. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.
మస్తుంగ్: బలోచిస్తాన్(Balochistan)లోని మస్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వల్ల సుమారు 52 మంది మరణించారు. దాదాపు వంద మందికిపైగా గాయపడ్డారు. అల్ఫలా రోడ్డు వద్ద ఉన్న మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ తీసేందుకు జనం గుమ్మిగూడారు. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. డీఎస్పీ గిశ్కోరి కారు వద్ద బాంబు పేలినట్లు అనుమానిస్తున్నారు. ఆ ఊరేగింపుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసు వాహనం సమీపంలో సూసైడ్ బాంబర్ ఉన్నట్లు భావిస్తున్నారు.
Please save balochistan, we beg! can our government shift some focus on this rising terrorism please? We can’t loose any more loved ones to this menace.#Mastung #Balochistanpic.twitter.com/5PLQUjDp53
— Tehseen Qasim (@Tehseenqasim) September 29, 2023
డీఎస్పీ కారు వద్దే బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు పేలిన ప్రాంతం చెల్లాచెదురైంది. శవాలన్నీ గట్టలుగా పడి ఉన్నాయి. తీవ్రంగా గాయపడ్డవారిని క్వెట్టాకు తరలిస్తున్నారు. సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ విధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

