Rini Sampath | వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ.. డెమోక్రటిక్ అభ్యర్థిగా రినీ సంపత్
తమిళనాడులోని తేనీకి చెందిన 31 ఏండ్ల భారతీయ-అమెరికన్ మహిళ వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నగర మేయర్ ప్రైమరీ బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తి. రినీ సంపత్ వాషింగ్టన్ డీసీలో 2026 మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తమిళనాడులోని తేనీకి చెందిన 31 ఏండ్ల భారతీయ-అమెరికన్ మహిళ వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నగర మేయర్ ప్రైమరీ బ్యాలెట్లో కనిపించిన మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తి. రినీ సంపత్ వాషింగ్టన్ డీసీలో 2026 మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆమె తన ఎన్నికల ప్రచారంలో ప్రాథమిక అంశాలను సరిదిద్దండి అనే నినాదంపై దృష్టి సారించారు.
మెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ ఖర్చులు, మెరుగైన ప్రజా సేవలు అందిస్తానని వాగ్దానం చేశారు. అదే సమయంలో తనను తాను రాజకీయ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వ్యక్తిగా పరిచయం చేసుకుంటున్నారు. తేనీలో జన్మించిన రినీ తన ఏడవ ఏట అమెరికాకు వచ్చారు. దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. వృత్తిపరంగా ఆమె ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్‌తో పాటు సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

