సింగపూర్ విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్స్
singapore airlines:సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానానికి ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్‌గా పంపారు. దీనిపై సింగపూర్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. తన చేతిలో ఉన్న బ్యాగులో బాంబు
సింగపూర్: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానానికి ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్‌గా పంపారు. దీనిపై సింగపూర్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. తన చేతిలో ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు బెదిరించారు. 37 ఏళ్ల ఆ ప్యాసింజెర్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ బెదిరింపు ఉత్తదే అని గుర్తించారు. అనుమానితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దించినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

