భారత్ ఆందోళన నేపథ్యంలో.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
మాస్కో: రష్యా ఇవాళ కాల్పులు విరమణ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఆయుధాలు మోగబోనున్నాయి. విద్యార్థుల తరలింపు నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా తాజా ప్రకటన చేసింది. ఉక్రెయిన్లోని సుమీలో భారతీయులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారి తరలింపు సురక్షితంగా చేపట్టాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో సంభాషించారు. అయితే కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారిపోల్ నగరాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా రక్షణ శాఖ కార్యాలయం పేర్కొన్నది. అయితే రష్యా ప్రకటించిన తరలింపు రూట్లపై ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దారులన్నీ రష్యా, బెలారస్ వైపు వెళ్తున్నట్లు ఆరోపించింది. తరలింపు ప్రక్రియ అనైతికంగా ఉన్నట్లు ఉక్రెయిన్ విమర్శించింది.
In order to conduct a humanitarian operation from 12.30 IST on March 8, 2022, Russia declares cease-fire and is ready to provide humanitarian corridors. Read more ➡️ https://t.co/5FkSKPsLPj pic.twitter.com/oypKjjEExz
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) March 8, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

