Loksabha Elections 2024 | ఎవరి ఆస్తులనూ కాంగ్రెస్ గుంజుకోదు : మల్లికార్జున్ ఖర్గే
Loksabha Elections 2024 : బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలతో విరుచుకుపడ్డారు. కర్నాటకలోని కలబురగిలో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
Loksabha Elections 2024 : బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలతో విరుచుకుపడ్డారు. కర్నాటకలోని కలబురగిలో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీ ఆస్తులను గుంజుకుని ముస్లింలకు పంచుతామని వారు (బీజేపీ) ప్రచారం చేస్తున్నారు.
నిజాంల కాలంలోనూ ఇలా జరగలేదు..మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం..అలాంటి రోజు రాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని మాట ఇస్తున్నామని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మంగళసూత్రాన్నీ తీసుకోదని చెప్పారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ స్ధానిక ఎంపీ ఎన్నడూ నియోజకవర్గానికి రాలేదని, గత ఐదేండ్లలో నియోజకవర్గానికి ఎంపీ చేసిందేమీ లేదని అన్నారు. మహిళలు సమాజంలో భారమంతా వారే మోస్తున్నా మోదీ సర్కార్ వారి బాధలను ఆలకించడం లేదని ఆమె దుయ్యబట్టారు.
Read More :
Loksabha Elections 2024 | ఆర్టికల్ 370 టచ్ చేస్తే కశ్మీర్ అగ్నిగుండం అవుతుందని రాహుల్ హెచ్చరించారు : అమిత్ షా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

