Rishi Sunak | ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన బ్రిటన్ ప్రధాని
Rishi Sunak | హాలీవుడ్లో ఈ వీకెండ్ రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటి క్రిస్టొఫర్ నోలన్ (Christopher Nolan) తీసిన ఓపెన్‌హైమర్ (Oppenheimer) కాగా.. రెండోది గ్రేటా జర్విగ్ డైరెక్షన్లో వచ్చిన బార్బీ (Barbie) చిత్రం.
Rishi Sunak | హాలీవుడ్లో ఈ వీకెండ్ రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటి క్రిస్టొఫర్ నోలన్ (Christopher Nolan) తీసిన ఓపెన్‌హైమర్ (Oppenheimer) కాగా.. రెండోది గ్రేటా జర్విగ్ డైరెక్షన్లో వచ్చిన బార్బీ (Barbie) చిత్రం. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ రెండు చిత్రాలు కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఓపెన్‌హైమర్ విడుదలైన తొలి రోజే భారత్‌లో 20 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టుకోగా.. బార్బీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో హాలీవుడ్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Britan PM Rishi Sunak) సైతం ఓ సామాన్య ప్రేక్షకుడిలా మారిపోయాడు. తన భార్య అక్షిత మూర్తి (Akshitha Murthy), పిల్లలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లతో కలిసి సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఓపెన్‌హైమర్, బార్బీ ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీకి వెళదామని ఫ్యామిలీని అడగగా.. బార్బీకే ఫ్యామిలీ ఓటు పడిందని సునక్ తెలిపాడు. “కుటుంబం ఓటు ఎప్పుడూ ఒకే మార్గంలో వెళుతుందని.. మొదటిది బార్బీ” #Barbenheimer అని రిషి సునాక్ ట్విట్టర్లో రాసుకోచ్చారు. ఇక రిషి సునాక్ భార్య అక్షిత మూర్తితో పాటు, పిల్లలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లు పింక్ కలర్ డ్రెస్ (బార్బీ స్టైల్)లో సినిమా చూడటానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The family vote was only ever going one way…
Barbie first it is #Barbenheimer pic.twitter.com/mTOY25h4oV
— Rishi Sunak (@RishiSunak) July 22, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

