Anti-India Graffiti: కెనడాలోని రామాలయంపై యాంటీ ఇండియా గ్రాఫిటీ
anti-India graffiti : కెనడాలోని రామ మందిరంపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. హిందుస్తాన్ ముర్దాబాద్.. సంత్ బింద్రావాలా అమరుడు అని, మోదీని టెర్రరిస్టుగా ప్రకటించాలని రాశారు.
టొరంటో: కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మిస్సిసాగలోని రామ మందిరం గోడలపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలేశారు. టొరంటోలో ఉన్న భారతీయ కౌన్సులేట్ ఈ ఘటనను ఖండించింది. సరైన చర్యలు తీసుకోవాలని కౌన్సుల్ జనరల్ ఆ దేశాన్ని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కెనడా సర్కార్ను కోరినట్లు కౌన్సులేట్ తన ట్వీట్లో తెలిపింది.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
మోదీని టెర్రరిస్టుగా డిక్లేర్ చేయాలని (బీబీసీ) రాశారు. సంత్ బింద్రావాలా అమరుడు.. హిందుస్తాన్ ముర్దాబాద్ అని ఆలయ గోడలపై రాశారు. ఇది విద్వేష దాడి అని, దీన్ని సీరియస్గా తీసుకోవాలని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

