Vladimir Putin | అనారోగ్య వార్తలకు చెక్.. క్రిమియా బ్రిడ్జిని సందర్శించిన పుతిన్..!
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు పుతిన్ చెక్ పెట్టారు. బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా బ్రిడ్జిని సందర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మెర్సిడెస్ బెంజ్ కారును బ్రిడ్జిపై స్వయంగా నడుపుకుంటూ వంతెనను పరిశీలించారు.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు పుతిన్ చెక్ పెట్టారు. బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా బ్రిడ్జిని సందర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మెర్సిడెస్ బెంజ్ కారును బ్రిడ్జిపై స్వయంగా నడుపుకుంటూ వంతెనను పరిశీలించారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్టోబరులో జరిగిన బాంబు దాడిలో ఈ బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో ఈ బ్రిడ్జికి రష్యా మరమ్మతులు చేసి పునరుద్ధరించింది. 19 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై పుతిన్ స్వయంగా కారు నడుపుతూ ప్రయాణించారు. మరమ్మతుల్లో పాల్గొన్న కార్మికులతో మాట్లాడారు. ఈ దృశ్యాలను రష్యాకు చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Автомобильную часть Крымского моста Путин протестировал на "Мерседесе". Учел критику и пристегнулся pic.twitter.com/OHAcpAxyUv
— Кремлевский пул РИА (@Kremlinpool_RIA) December 5, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

