Polar Bear | బర్డ్‌ఫ్లూతో ధ్రువపు ఎలుగుబంటి మృతి.. ప్రపంచంలోనే తొలికేసు
Polar Bear | ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ఫ్లూ (Bird Flu) తో ఓ ధ్రువపు ఎలుగుబంటి (Polar Bear) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటన అలస్కా (Alaska)లో వెలుగు చూసింది.
Polar Bear | ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ఫ్లూ (Bird Flu) తో ఓ ధ్రువపు ఎలుగుబంటి (Polar Bear) మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటన అలస్కా (Alaska)లో వెలుగు చూసింది. గతేడాది డిసెంబర్ నెలలో ఉత్కియాగ్విక్ (Utqiagvik)లో ఇది మృతి చెందినట్లు తెలిపింది. ఈ విషయాన్ని అలస్కా పర్యావరణ పరిరక్షణ విభాగం ధృవీకరించింది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల కళేబరాల నుంచి దానికి బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని అలస్కా వైద్యులు అనుమానిస్తున్నారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్‌లిస్ట్‌లో ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుండడంతో ఐయూసీఎన్ వీటిని అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. కాగా, హెచ్5ఎన్1 (H5N1) వైరస్ కారణంగా మరిన్ని ధ్రువపు ఎలుగుబంట్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Stray Dogs | మహిళపై వీధి కుక్కల దాడి.. వీడియో వైరల్
Coronavirus | నిన్న ఒక్కరోజే 761 కొత్త కేసులు.. 12 మరణాలు
Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

