Stray Dogs | మహిళపై వీధి కుక్కల దాడి.. వీడియో వైరల్
Stray Dogs | నోయిడా (Noida)లో వీధి కుక్కలు (Stray Dogs) స్వైర విహారం చేశాయి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని ఓ మహిళపై కుక్కల గుంపు దాడి చేసింది.
Stray Dogs | నోయిడా (Noida)లో వీధి కుక్కలు (Stray Dogs) స్వైర విహారం చేశాయి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని ఓ మహిళపై కుక్కల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో సదరు మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Noida)లోగల సెంచూరియన్ పార్క్ లో రైజ్ అపార్ట్మెంట్ (Centurion Park Low Rise apartments)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్‌లోని ఓ మహిళ ప్రవేశించింది. ఆ మహిళను చూసిన ఓ వీధి కుక్క మొరుగుతూ.. మహిళ వెనుకే వెళ్లసాగింది. దీంతో భయపడిపోయిన సదరు మహిళ ఆ కుక్కను పక్కకు తరిమేందుకు ప్రయత్నించింది.
ఇంతలోనే అక్కడే ఉన్న మరో నాలుగు కుక్కలు ఆమెను చుట్టుముట్టాయి. దీంతో వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ అక్కడి నుంచి కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
ग्रेनो वेस्ट की आम्रपाली सेंचुरियन पार्क (लो राइज) सोसायटी में आवारा कुत्तों का आतंक। कॉमन एरिया में बैठे तीन आवारा कुत्तों ने एक महिला पर हमला किया। महिला ने टावर की लॉबी में जाकर बचाई अपनी जान।@OfficialGNIDA @dmgbnagar pic.twitter.com/8t45EJLtIH
— Siddharth Agarwal 🇮🇳 (@siddharth2596) January 4, 2024
Also Read..
Coronavirus | నిన్న ఒక్కరోజే 761 కొత్త కేసులు.. 12 మరణాలు
Janhvi Kapoor | శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

