Home
International
Pok On Edge As Jaacs Muzaffarabad March Sets Stage For Fresh Showdown With Pakistan
PoK | పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో లాంగ్‌మార్చ్..!
PoK | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో.. ‘ది జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది.
PoK : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో.. ‘ది జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)’ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. రావల్కోట్ (Raval Kote) నుంచి ముజఫరాబాద్ (Muzaffarabad) వరకు వేలాది మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ (Long March) చేపట్టారు.
పీవోకే (PoK) లో పాకిస్థాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆ నేతల అకృత్యాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పీవోకేలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- JAAC
- Muzaffarabad
- Pakistan
- POK
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

