మోదీని చంపేస్తామంటూ వార్నింగ్
ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ వార్నింగ్ రావ డం కలకలం రేపుతున్నది. జూలై 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు.
సిడ్నీ : ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ వార్నింగ్ రావడం కలకలం రేపుతున్నది. జూలై 9న ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్లో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’ అనే పోస్టుతో ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ పోస్టు కింద అబు ముస్తఫా అనే ఐడీ నుంచి ఓ బెదిరింపు కామెంట్ వచ్చింది. ‘స్టేడియం పైకప్పు మూసి ఉంటే బెటర్. లేదంటే అతను తన చావు కోసమే ఆస్ట్రేలియా వస్తాడు’ అని ఆ కామెంట్లో ఉంది. దీనిపై మెల్బోర్న్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఐపీ అడ్రస్‌ను గుర్తించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

