Moon resort | నేలమీద చందమామ రిసార్ట్.. ఎక్కడో తెలుసా

Moon resort | చుక్కల్లో ఉండే నెలరాజు.. ఆకాశ హార్మ్యాల మధ్య నేలపై ఉన్నాడేంటి అనుకుంటున్నారా? అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ‘మూన్’ పేరిట నిర్మిస్తున్న ఓ భారీ రిసార్ట్ నమూనా చిత్రమే ఇది. పది ఎకరాల స్థలంలో 735 అడుగుల ఎత్తుతో, రూ. 36,881 కోట్లతో నిర్మిస్తున్న ఈ రిసార్ట్‌లో 4 వేల హోటల్ గదులు ఉండనున్నాయి. థియేటర్లు, ఈత కొలనులు ఇలా ఓ మినీ కాలనీలా ఉండబోయే ఈ రిసార్ట్ వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mars Quake | వణికిన అరుణ గ్రహం.. మార్స్‌పై భారీ భూకంపం
పేపరేస్తే తప్పేంటి..? బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా
Sreemukhi: చిన్న గౌనులో శ్రీముఖి చిలిపి పోజులు…
Kajal Aggarwal: కాజల్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Moon
- moon resort
- News in pic
- resort
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

